సపోటా తింటే..  ఈ లాభాలు మీ సొంతం..! 

సపోటాలో ఐరన్‌, పోటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌, విటమిన్స్ యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి.

ఇది ఎముకల  ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తు్ంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతుంది.

గుండె సంబంధిత  సమస్యల్ని తగ్గిస్తుంది.

ఈ పండును తింటే.. తక్షణ  శక్తి అందుతుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది.

సపోటాను రెగ్యులర్‌గా తీసుకుంటే.. కంటి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షించి యాంటీ ఏజింగ్ కాంపౌండ్‌గా పనిచేస్తుంది.