వైద్యల భద్రతపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసిన సుప్రీం కోర్టు
స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో దేశంలోని ప్రముఖ వైద్యులకు చోటు
వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ నేవీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు
డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, ఎఐజి ఆసుపత్రి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
డాక్టర్ ఎం శ్రీనివాస్, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్
డాక్టర్ ప్రతిమ మూర్తి, బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో సైన్సెస్ డైరెక్టర్
డాక్టర్ గోవర్థన్ దత్త్ పురి, ఎయిమ్స్ జోధ్‌పూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
డాక్టర్ సుమిత్రా రావత్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఛైర్‌పర్సన్
డాక్టర్ అనిత సక్సేనా, పండిత్ బిడి శర్మ వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్
డాక్టర్ పల్లవి సాప్లే, ముంబైలోని గ్రాంట్ మెడికల్ కాలేజీ డీన్
డాక్టర్ పద్మ శ్రీవాత్సవ, ఎయిమ్స్ ఢిల్లీలో మాజీ ప్రొపెసర్
Related Web Stories
150రోగాలకు దివ్య ఔషధంగా పని చేసే మెుక్క గురించి తెలుసా?
మీ ఆయుష్యును పెంచే 8 అలవాట్లు ఇవే..
డెంగ్యూ సమయంలో పొరపాటున కూడా వీటిని తినకండి..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి బయటపడండిలా..