సీతాఫలం  గురించి షాకింగ్  నిజాలు

సీతాఫలంలో విటమిన్ సీ, ఏ,  ఫైబర్, పొటాషియం,  మెగ్నీషియం పుష్కలం

చర్మ సౌందర్యానికి  ఉపయోగపడుతుంది

గుండెకు ఎంతో మేలు  చేస్తుంది

అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం  వంటి సమస్యలు దూరం

ఇమ్యూనిటీని పెంచడంలో దోహదపడుతుంది

కస్టర్డ్ ఆపిల్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ.. త్వరగా  జీర్ణమవుతుంది