గర్భిణిలు కాకరకాయను  కచ్చితంగా తినాలా...

కాకరకాయల్లో జింక్, ఐరన్,  పొటాషియం, మెగ్నీషియంలు ఉంటాయి.

గర్భం ధరించాక కాకరకాయని  తినడం అత్యవసరం. ఇది తల్లికి బిడ్డకు  చాలా మేలు చేస్తుంది.

ప్రెగ్నెన్సీలో వచ్చే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

దీనిలో ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం  వల్ల జంక్ ఫుడ్ తినాలన్న కోరిక  తగ్గిపోతుంది.

మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

 ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసేందుకు సాయపడుతుంది. 

ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిస్‌ని  కూడా కంట్రోల్ చేస్తుంది.