పాలు ఎక్కువగా తాగితే..
ఈ సమస్యలు తప్పవట.. !
పాలలో ఉండే చక్కెర,
లాక్టోస్ జీర్ణం కావడాన్ని
కష్టతరం చేస్తుంది
ఉబ్బరం, డయేరియా,
కడుపు నొప్పికి దారి తీయొచ్చు
పాలలో సంతృప్త కొవ్వు
ఉంటుంది. ఇది రక్తంలో
LDL కొలెస్ట్రాల్ స్థాయిని
పెంచుతుంది
గుండె జబ్బుల ప్రమాదాన్ని
పెంచుతుంది
పాలు అధికంగా తీసుకోవడం
వల్ల ఎముక పగుళ్లు, మరణాల
ప్రమాదాన్ని కూడా పెంచుతుంది
ఐరన్ లోపం అనీమియ,
వంటి సమస్యలు పెరుగుతాయి
ఈ విషయాలన్నీ కేవలం
అవగాహన కోసం మాత్రమే.
ఎలాంటి సమస్య వచ్చినా
వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగే పరిణామాలు ఇవే..!
పటిక నీటితో స్నానం చేస్తే ఇన్ని లాభాలా..
టీ లో షుగర్‌కి బదులు బెల్లం వేసుకోంటే లాభాలివే..
ఆకాశంలో అరుదైన అద్భుతం....