ఉదయాన్నే టీ తాగుతున్నారా..  అయితే జాగ్రత్త

కొందరికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. 

పొద్దున్నే తేనీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

టీలో ఉండే కెఫిన్‌ను ఉదయాన్నే శరీరంలోకి పంపిస్తే మగతగా ఉంటుంది

దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది

రక్తహీనత ఉన్న వాళ్లు ఉదయాన్నే ఖాళీ కడుపున గ్రీన్ టీ తాగకపోవడమే  బెటర్

మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు  తలెత్తుతాయి

బ్లాక్ టీ తాగినా కూడా ఉబ్బరంతో పాటు ఆకలి తగ్గిపోతుంది

అల్పాహారం తిన్న తరువాతే టీ తాగండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి