యాపిల్ గింజలు తిన్నారో.. ఇక అంతే సంగతులు..!!
యాపిల్ విత్తనాల
విషయంలో జాగ్రత్తగా ఉండాలి
యాపిల్ గింజల్లో
అమిగ్డాలిన్ ఉంటుంది
ఇది శరీరంలో ఉండే జీర్ణ ఎంజైమ్‌లతో ప్రతిచర్య జరిపి సైనైడ్ రిలీజ్ చేస్తుంది
ఎక్కువగా శరీరంలోకి వెళ్తే పాయిజన్‌లా పనిచేస్తుంది: వైద్యులు
గింజలను ఎక్కువగా
తీసుకుంటే తలనొప్పి, వికారం,
కడుపు నొప్పి వస్తుంది
యాపిల్ గింజలు పెద్దల
కంటే పిల్లలకి హానికరం
ఇవన్నీ కేవలం అవగాహన కోసమే.. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
ఎర్ర మిరప, పచ్చి మిర్చి ఏది ఆరోగ్యకరమైనది.
పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తింటే కలిగే 9 బెనిఫిట్స్ ఇవే!
చల్లటి నీటిలో స్నానం చేస్తే కలిగే లాభాలివే..
మెదడును యవ్వనంగా ఉంచే అలవాట్లు ఇవే..