మయోనీస్‌తో ఇంత డేంజరా
మయోనీస్ సలాడ్‌లు, సాండ్‌విచ్‌లు ఇతర వంటకాలకు రుచిని, క్రీమీ టెక్స్చర్‌ని అందిస్తుంది.
దీన్ని గుడ్డు పచ్చసొన, నూనె, వెల్లుల్లి, నిమ్మరసం, ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. మయోనీస్‌ను ఎక్కువగా చికెన్ డిష్‌లతో తింటారు.
పిల్లలు, పెద్దలు దీని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమట.
ఇందులో కేలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బరువు పెరుగుతారు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొన్ని రకాల మయోనీస్లు ప్రాసెస్ చేసిన ఆహారాలతో తయారు చేస్తారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
కొన్ని రకాల మయోనీస్‌లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతాయి
మయోనీస్ అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్‌లు, మూత్రపిండాల సమస్యలకు కారణమవుతుంది
Related Web Stories
పీసీఓడీ నుంచి ఉపశమనం కలిగించే పానీయాలు ఇవే..!
పెసరపప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
దోసకాయను ఇలా తింటే.. ఎన్ని ప్రయోజనాలంటే..
మీకు పచ్చబొట్టు ఉందా.. అయితే రక్తదానానికి అనర్హులు..