గుమ్మడి గింజలు ఎక్కువ తింటున్నారా? అయితే జాగ్రత్త!
గుమ్మడి గింజలు ఎక్కువ తింటే
ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు
ఈ గింజలల్లోని ఫ్యాటీ
ఆయిల్స్‍తో కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది
గుమ్మడి గింజలు కొంత
మందికి ఎలర్జీ కలిగిస్తాయి
విటిలో ఎక్కువ క్యాలరీల
కారణంగా బరువు తొందరగా పెరుగుతారు
లో బీపీ ఉన్నవాళ్ళు
గుమ్మడి గింజలు తినకపోవడం బెస్ట్
చిన్న పిల్లలు వీటిని తినడం వల్ల కడుపునొప్పి, డయేరియా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది
ఈ విషయాలన్నీ అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
పాదాల్లో వాపును బట్టి గుండె సమస్యలా..?
రక్త ప్రసరణను మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్ ఇవే..
కీరదోస గింజలతో కలిగే 9 ప్రయోజనాలు!
రోజూ తమలపాకులు తినడం వల్ల జరిగేది ఇదే..