కోడిగుడ్లు అధికంగా తింటే ఏమవుతుందంటే..?
తక్కువ ధరలో ఎక్కువ ప్రొటీన్లు అందించే ఆహారం గుడ్డు.
దీన్ని ఉడకబెట్టి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
అయితే అతి ఏదైనా అనర్థమే. అది గుడ్లకు కూడా వర్తిస్తుంది.
గుడ్లు అధికంగా తీసుకోవడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యకరమైన వ్యక్తి వారానికి 7- 10 గుడ్లు తినొచ్చు.
రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుంది.
వ్యాయామం చేసేవారు రోజుకు 4 - 5 గుడ్లు తినొచ్చని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్, హై బీపీ ఉన్న వారు వారానికి రెండు లేదా మూడు గుడ్లు తీసుకోవడం మంచిది.
అధిక రక్తపోటు ఉన్నవారు గుడ్డు జోలికి వెళ్లకపోవడం ఉత్తమమని, ఒకవేళ ఎప్పుడైనా తినాలనిపిస్తే కేవలం తెల్లసొన మాత్రమే తీసుకోవాలి.
Related Web Stories
ఉసిరికాయ రసాన్ని నెల రోజులు ఖాళీ కడుపుతో తాగితే ఏమవుతుంది?
ఇంగువ లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..
కిడ్నీ వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడే మూలికలు..
వీటిలో ఏ డ్రైఫ్రూట్స్ షుగర్ ఉన్నవారికి మేలు..!