పసుపు ఎక్కువగా తీసుకుంటున్నారా?  ఇది ఎంత డేంజరో తెలుసా?

పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

 పసుపును అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో చికాకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

 పసుపును అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో చికాకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

 కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీంతో కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు అవుతాయి.

పసుపులో కర్కుమిన్‌ అనే సమ్మేళం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచన చేస్తుంది.

 పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది

 దురద, ఎరుపు దద్దుర్లు, చర్మంపై వాపు వంటివి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యానికి మంచి చేసే పసుపును మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు