బాదం
ఎక్కువగా తింటున్నారా..
బాదంలో విటమిన్-ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువైతే అలెర్జీలు వస్తాయి.
జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది
బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒక యాంటీ-న్యూట్రియెంట్. ఇది విటమిన్లు, ఖనిజాల శోషణను తగ్గిస్తుంది.
బాదం పప్పులో ఆక్సలేట్‌లు ఉంటాయి. శరీరంలో ఎక్కువగా అక్సలేట్‌లు ఉంటే అది ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది.
దానిని అమితంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.
కొంత మంది వ్యక్తులకు బాదం అలెర్జీ ఉంటుంది. మోతాదుకు మించి తీసుకుంటే వారు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది
Related Web Stories
ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాలు ఇవే.
అన్ని రకాల నేలల్లో పెరిగే మొక్కులు ఇవే..!
కాఫీలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా
వైట్ రైస్ తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటంటే..