f1dd3023-91de-49e5-8140-ea41565f15e0-8.jpg

హార్ట్ ఎటాక్ చాలా ప్రమాదకరం. సరైన సమయంలో చికిత్స అందించకపోతే మరణం తథ్యం.

3266bd55-552e-43c7-ac3b-2174369ee31a-7.jpg

గుండె రక్తనాళాలు మూసుకుపోయి రక్తప్రవాహానికి అంతరాయం ఏర్పడితే హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది

f63344bf-6a29-4494-9a5f-513a9cd18498-5.jpg

ఇటీవల కాలంలో హృద్రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది

2d77257d-29f2-4275-8e7d-865c386bd564-3.jpg

యుక్తవయసులో ఉన్న వారూ గుండెజబ్బుల బారిన పడుతున్నారు

హార్ట్‌ ఎటాక్ హఠాత్తుగా వచ్చేదే అయినా అంతకుముందే శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి

గుండెపోటుకు వచ్చే ముందు కనిపించే సంకేతాల గురించి తెలిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు

హార్ట్‌ ఎటాక్‌కు ముందు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి వస్తాయి

కొన్ని సందర్భాల్లో వాంతులు, అతిగా చెమటపోయడం కనిపిస్తుంది,

ఒళ్లు ఒక్కసారిగా చల్లబడిపోతుంది, శరీరంలో పలు చోట్ల కూడా నొప్పి అనిపిస్తుంది.