శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు, లక్షణాలు ఇవే..

కొరోనరీ ఆర్టరీ వ్యాధి సాధారణంగా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ నిల్వ ఉండటం వల్ల కలిగే పరిస్థితి. ఇది ధమనులలో ఫలకం కింద ఏర్పడుతుంది.

కళ్ల కింద, మోచేతులు, మోకాళ్ల చుట్టూ ఏర్పడే పసుపు రంగు కొలెస్ట్రాల్ శరీరంలో అధికంగా ఉందనే దానికి సంకేతం.

కంటి కార్నియా చుట్టూ బూడిద, తెలుపు రింగ్ ఏర్పడటం అధిక కొలెస్టారల్ కు సంకేతం. 

కాళ్ళు, పాదాలలో పగుళ్ళు ఏర్పడతాయి. ఇరుకైన ధమనుల కారణంగా అవయవాలలో తగ్గిన రక్త ప్రసరణ కారణంగా ఇలా జరుగుతుంది.

ముఖ్యంగా ధమనుల్లో ఫలకం ఏర్పడటం వల్ల రక్త ప్రవాహం తగ్గుతుంది. నరాల్లో తిమ్మిరి, జలదరింపు ఉంటుంది. 

ఇరుకైన ధమనుల కారణంగా గుండె సరిగా రక్తాన్ని పంప్ చేయలేదు. 

అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.  

అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.