లివర్ డ్యామేజ్ అయిన వాళ్లల్లో రాత్రిళ్లు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే లివర్ మరింతగా పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రాత్రిళ్లు అతిగా చెమటలు పట్టడం లివర్ డ్యామేజ్‌కు ఒక సంకేతం.
లివర్ సరిగా పనిచేయకపోతే శరీరంలో విషతుల్యాలు పూర్తిగా తొలగిపోవు. దీంతో, రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టదు
లివర్ డ్యామేజ్‌తో హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుంది. దీంతో రాత్రిళ్లు తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది.
రక్తంలో పేరుకుపోయే మలినాల కారణంగా రాత్రిళ్లు దురదలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
రాత్రంతా నిద్ర పోయినా ఉదయాన్నే నీరసంగా అనిపిస్తే కాలేయ సమస్య ఉండే అవకాశం ఉంది.
ఈ సమస్యలను గుర్తించగానే వైద్యులను సంప్రదిస్తే రోగం ముదరకుండా చూసుకోవచ్చు.
Related Web Stories
జామపండు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..
డ్రాగన్ ఫ్రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. ఈ నష్టాలు కూడా ఉంటాయి..!
తులసి నీరు ,లాభాలు తెలిస్తే.. అస్సలూ వదిలిపెట్టరు..
వృద్ధాప్యంలో ఎముకల దృఢత్వానికి పాటించాల్సిన టిప్స్!