పోషకాల లోపంతో సతమతమయ్యేవారిలో కనిపించే లక్షణాలు ఏవంటే..
పోషకాల లోపం ఉన్న వారు వేగంగా బరువు తగ్గుతారు
చిన్న పిల్లల్లో పోషకాల లోపం ఉంటే ఎత్తు సరిగ్గా పెరగరు.
రోగ నిరోధక శక్తి బలహీనమై నిత్యం ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి
నిరంతరం నీరసం వేధిస్తూ ఉంటుంది. మెదడు సామర్థ్యం కూడా తగ్గి ఏకాగ్రత తగ్గుతుంది.
శరీరంలో విటమిన్లు, ప్రొటీన్లు తక్కువై జట్టు కూడా బలహీనంగా పెళుసుగా మారుతుంది.
ప్రొటీన్లు తక్కువగా ఉండటంతో కండలు కూడా కరిగి బలహీనంగా కనిపిస్తారు.
ప్రొటీన్ల లోపం ఎక్కువగా ఉన్నప్పుడు కడుపు భాగంలో నీరు చేరి ఉదరం ఎత్తుగా మారుతుంది.
గాయాలు కూడా త్వరగా నయం కాదు.
Related Web Stories
రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!
రోజూ 2కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే.. జరిగేది ఇదే..!
నిమ్మకాయల గురించి మీకు తెలియని నిజాలు..!
మాంసాహారం ఎక్కువ తింటే.. ఏం జరుగుతుందంటే!