గుండె పనితీరు ఆరోగ్యంగా ఉందనేందుకు గమనించాల్సిన ముఖ్య లక్షణాలు ఏవంటే..
సాధారణంగా నిమిషానికి 60 నుంచి 200 సార్లు గుండె కొట్టుకుంటుంది.
బీపీ నియంత్రణలో ఉందంటే గుండె ఆరోగ్యం బాగున్నట్టు అర్థం
గుండె ఆరోగ్యంగా ఉంటే రక్తంలో ఆక్సీజన్ స్థాయిలు మెరుగ్గా ఉండి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు
మధ్యస్త ఎక్సర్‌సైజుల తరువాత ఛాతిలో పట్టేసినట్టు లేకపోతే గుండె పనితీరు బాగున్నట్టే
నోటిలో ఎటువంటి సమస్యలూ లేకపోవడం కూడా గుండె ఆరోగ్యానికి ఓ సంకేతం
శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులూ లేకపోతే ఆరోగ్యం బాగున్నట్టే
Related Web Stories
దీన్ని తక్కువగా చూడకండి.. ఇలా చేస్తే వ్యాధులన్నీ పరార్..
బీర్‌ను ఇలా వాడితే జుట్టుకు అనేక ప్రయోజనాలు!
ఉసిరి జ్యూస్‌తో ఎన్ని లాభాలో..
నల్ల బంగాళాదుంపలతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా..