ఆడ వాళ్లు జుట్టు రాలకుండా  ఉండడం కోసం   వివిధ చిట్కాలు పాటిస్తాం

ఒత్తిడి పెరిగినప్పుడు జుట్టు రాలడంతో పాటు అనేక అనారోగ్యా సమస్యలు వస్తాయి

జుట్టుకి కలర్‌లు వేయడం తాత్కాలికంగా మెరుగుపరుస్తాయి కాని శాశ్వతంగా దెబ్బతింటుంది

సరైనా పోషాకాలు లభించక పోవడం కారణంగా. జుట్టు రాలిపోయ అవకాశం ఎక్కువ ఉంటంది

వారు తీసుకొనే ఆహారం ద్వారానే  జుట్టుకి సరైనా పోషన లభిస్తుంది

అందమైన జుట్టు కోసం రకరకల చిట్కాలు ఉపయోగిస్తాం

రకరకల షాంపూలు వాడడం వల్ల  జుట్టు రాలిపోయ అవకాశం ఉంది