మలబద్ధకం తగ్గించే
సింపుల్ చిట్కాలు....
అలోవెరా జ్యూస్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది
పెరుగు ఇది పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకం యొక్క ప్రభావాలను నివారించడంలో సహాయపడుతుంది
పరగడుపున అర లీటర్ గోరువెచ్చని నీరు తాగాలి.
రోజూ 2, 3 గ్లాసుల మజ్జిగ తాగితే మంచిది.
పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
బెల్లం పొడి, నెయ్యిలను సమ భాగాలుగా తీసుకొని.. రెండింటినీ కలిపి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తినండి.
పుచ్చ, కర్బూజ, దోస లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినాలి.
Related Web Stories
ఈ టిప్స్‌తో పొట్ట కొవ్వును ఈజీగా కరిగించుకోండి
వామ్మో.. సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?
ఆవాలు తింటే ఇన్ని లాభాలా..?
ఉదయం ఖాళీ కడుపుతో లవంగాల నీటిని తాగితే జరిగేది ఇదే..