మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా ఈ టిప్స్ పాటిస్తే..
అలోవెరా జ్యూస్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది
పెరుగు ఇది పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకం నివారించడంలో సహాయపడుతుంది
పరగడుపున అర లీటర్ గోరువెచ్చని నీరు తాగాలి.
రోజూ 2, 3 గ్లాసుల మజ్జిగ తాగితే మంచిది.
పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
బెల్లం పొడి, నెయ్యిలను సమ భాగాలుగా తీసుకొని.. రెండింటినీ కలిపి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తినండి.
పుచ్చ, కర్బూజ, లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినాలి.
Related Web Stories
జామ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా...
రోజూ గ్లాస్ పాలకూర జ్యూస్ తాగితే.
పసుపు నీటితో స్నానం చేస్తే..?
చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించుకోండి ఇలా