బెల్లీ ఫ్యాట్‌కు మెయిన్ కారణం స్ట్రెస్.. దీన్ని అదుపులో పెట్టుకోవాలి
వ్యాయామంతో పాటు తినే ఆహారంలో మార్పులు, చేర్పులు అత్యవసరం
ఉదయాన్నే రన్నింగ్, వాకింగ్‌తో క్యాలరీలు ఖర్చై బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది
బాదం తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీల శక్తి వస్తుంది.. ఫ్యాట్ ఏర్పడదు
అవకాడోలో ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలం.. దీన్ని రోజూ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ మాయం
దోసకాయలో కేలరీలు తక్కువ.. నీటి శాతం ఎక్కువ. రోజూ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ గాయబ్
ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటే అన్ని రకాల విటమిన్స్ అందుతాయి.. ఫ్యాట్ ఉండదు
యాపిల్స్ తీసుకోవడం వల్ల అతిగా ఆకలి వేయదు.. పొట్టలో ఫ్యాట్ కరుగుతుంది
Related Web Stories
ఆరోగ్యం బిందాస్ గా ఉండటానికి 7 అద్భుత అలవాట్లు..!
టీతో అనారోగ్య సమస్యలొస్తాయని మీకు తెలుసా..?
ఈ సలాడ్ తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఈ సమస్యలున్నవారు లవంగాలు అస్సలు తినకూడదట..!