గంటలకొద్దీ కూర్చోటం వల్ల గుండెకు
ముప్పు అని అధ్యయనాలు చెబుతున్నాయి
తక్కువగా శక్తి ఖర్చు చేస్తున్నారు వారి గుండె వైఫల్యం చెందే అవకాశాలు ఎక్కువ
అతిగా కూర్చునేవారు వ్యాయామాలు చేసినా గుండెజబ్బుల బారిన పడుతున్నారని పరిశోధకులు గుర్తించారు
ఉదయమో, సాయంత్రమో బాగానే వ్యాయామం చేస్తున్నాం కదా ఏమీ కాదని చాలామంది భావిస్తుంటారు
బద్ధకంగా ఎక్కువసేపు గడిపితే గుండెజబ్బు ముప్పు అలాగే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు
వీటి ముప్పును చురుకుగా గడిపే సమయాన్ని పెంచుకోవడం వల్ల తగ్గించుకోవచ్చని అంటున్నారు
కూర్చుంటున్న సమయానికీ గుండెజబ్బుల మధ్య సంబంధాన్ని ఒక అధ్యయనంలో విశ్లేషించారు
రోజులో ఎక్కువసేపు చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలని పరిశోధకులు చెబుతున్నారు
అతిగా కూర్చోవటం పొగ తాగటంతో సమానమని పరిశోధనల్లో వెల్లడైంది
Related Web Stories
సైంధవ లవణం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
చలికాలంలో దగ్గు, జలుబు.. వీటిని తీసుకోవడం ఉత్తమం..
పాదాలకు నెయ్యితో మసాజ్ చేస్తే ఎన్ని లాభాలో...
నానబెట్టిన జీడిపప్పును తింటే ఎంత మంచిదో తెలుసా?