2b64ddb0-1bbd-4742-b8ca-25acca5a5e74-04.jpg

ఉదయమే ఓ 10 నిముషాలు ఎండలో కూర్చుంటే.. ఎన్ని లాభాలంటే.. 

08ea3e1e-ced7-4ed1-b9e5-78a344603ee4-02.jpg

రోజూ కొంత సేపు ఎండలో ఉండడం వల్ల  మీ శరీరంలో విటమిన్ - డి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

66c48bd3-0c06-4ca4-9b8d-f1b85534e16e-00.jpg

ఎండలో ఉండడం వల్ల ప్రధానంగా మీ ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

5e947051-124a-4cd4-a035-de73f983ce4d-03.jpg

 ఉదయమే సూర్యకాంతిలో గడపడం వల్ల రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.  మెదడు ఎంతో రిలాక్స్‌గా అవుతుంది. 

ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల మీ ఎముకలు కూడా దృఢంగా మారతాయి.

తరచూ సూర్యకాంతిలో కూర్చోవడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రభావం కూడా తగ్గుతుంది.

ఉదయం ఎండలో గడపడం వల్ల మీ రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

పది నిముషాలు ఎండలో ఉండడం వల్ల ఆ రోజంతా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటుంది.