అమ్మాయిలు స్కిన్‌టైట్ జీన్స్ ధరిస్తున్నారా.. అయితే జాగ్రత్త

జీన్స్‌ను చాలా మంది అమ్మాయిలు సౌకర్యంగా భావిస్తారు

బిగుతుగా ఉండే జీన్స్‌ వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది

జీన్స్ టైట్‌గా ఉండటంతో చమట బయటకు వెళ్లే అవకాశం ఉండదు

చర్మం చికాకు పడటం, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

తొడలు, జననేంద్రియాల ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తుతాయి

టైట్‌గా ఉండే జీన్స్‌ వల్ల రక్త ప్రసరణను అడ్డుకుంటాయి

జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి కలుగుతుంది.. మలబద్ధకం, అజీర్తి సమస్యలు వస్తాయి

శరీరానికి సరిపోయే జీన్స్‌ను మాత్రమే ధరించాలి.. టైట్‌ జీన్సులు వద్దు

ఎక్కువ సమయం బిగుతుగా ఉండే జీన్స్‌లు ధరించవద్దు

కాటన్ క్లాత్‌తో తయారైన జీన్స్‌ను వాడటం బెటర్

జీన్స్‌ను చాలా కాలం ధరించినట్లైతే వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది