చిన్ని ఉసిరి వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
చిన్న ఉసిరి వల్ల చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ఉసిరి కాయలు శీతాకాలం చివరిలో వస్తాయి.
ఇవి తీసుకోవడం వల్ల రక్తం శుద్ది అవుతుంది.
ఆకలి ఉద్దీపనగా వీటిని ఉపయోగిస్తారు.
బ్రోంకటైస్, పిత్తాశయం, యూరినరీ సమస్యలు, డయేరియా, పైల్స్ తదితర రుగ్మతలను నివారించేందుకు ఈ చిన్న ఉసిరిని ఉపయోగిస్తారు.
వీటిని ఆసియా ఖండంలోని పలు దేశాల్లో మూలికా ఔషధాలలో వినియోగిస్తారు.
వీటిలో ఉండే విటమిన్ సి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
రక్తస్రావం లోపాలున్న వారు.. వీటిని తీసుకో వద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే.. చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
Related Web Stories
ఫేస్ యోగాతో కలిగే ప్రయోజనాలు ఇవే!
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగితే...
గడ్డి చామంతి లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
జున్ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...