ధూమపానంతో క్యాన్యర్,
స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా!
ధూమపానం చేసే వారికి
గుండె సంబంధిత సమస్యలు
వచ్చే ఛాన్స్ ఎక్కువ
ధూమపానం చేసేవారిలో
కనిపించే సాధారణ వ్యాధులలో ఒకటి బ్రోన్కైటిస్
ఎంఫిసెమాకు ధూమపానం
ప్రధాన కారణం, ఎంఫిసెమా
అనేది ఊపిరితిత్తుల వ్యాధి
దీనివల్ల ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు
మధుమేహం, బోలు ఎముకల
వ్యాధి, ఆర్థరైటిస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి
దంత క్షయం, నోటి దుర్వాసన, దంత నష్టం, నోటి క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ
కంటి శుక్లం, మచ్చలు,
డ్రైఐ సిండ్రోమ్ వంటి
సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది
Related Web Stories
అల్పాహారంలో అరటిపండు తింటే అనేక లాభాలు..
ఈ మసాలా దినుసు వాడితే.. రక్తంలో చక్కెర స్థాయి ఇట్టే కంట్రోల్!
రోజుకొక యాపిల్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!
వేరుశనగ పప్పు తింటే లాభాలు ఇవే...