నెయ్యితో
చర్మం నిగనిగ..
నెయ్యి మన చర్మ పొరలలోకి
చొచ్చుకుపోయి చర్మం
నిగనిగలాడెల చెస్తుంది
నెయ్యిలో ఏ, డీ, ఈ, కే
విటమిన్లు ఉంటాయి.
వీటి వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి.
నెయ్యిని క్రమం తప్పకుండా
రాయటం వల్ల చర్మంపై ఉండే మచ్చలన్నీ తొలగిపోతాయి.
రాత్రి నిద్రపోయే ముందు
పెదవులకు నెయ్యి రాస్తే
ఉదయానికి మెత్తగా తయారవుతాయి.
మేక్‌పను తొలగించటం చాలా
కష్టమైన పని. నెయ్యి ద్వారా ఈ మేకప్‌ను సులభంగా తొలగించవచ్చు.
వేళ్లకు నెయ్యి రాయటం వల్ల అవి
మృదువుగా మారతాయి.
Related Web Stories
ప్రతిరోజూ ఉదయాన్నే వెన్న తింటే.. ఏమవుతుంది..?
మీ జ్ఞాపక శక్తిని పెంచే 5 అలవాట్లు ఇవే..
రోజూ 30 నిమిషాల నడకతో కలిగే బెనిఫిట్స్!
రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగితే కలిగే ప్రయోజనాలు!