ఆరెంజ్ వల్ల ఇన్నిఅద్భుతమైన
ప్రయోజనాలా
ఆరెంజ్ మొటిమలును, తోలిగించి, చర్మాన్ని
శుభ్రంగా, స్పష్టంగా ఆరోగ్యంగా ఉంచుతుంది
ఆరెంజ్‌లో, పొటాషియం, విటమిన్ సి రక్తపోటు స్థాయిలను తగ్గిస్తాయి
ఆరెంజ్‌లోని ఫైబర్, పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి,
ఆరెంజ్‌లోని కాల్షియం ఎముకలు, అవయవాలు, కండరాలను బలంగా ఉంచుతాయి
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి.
ఇది త్వరగా వాపును తగ్గిస్తుంది.
నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక పనితీరుకు తోడ్పడతాయి.
Related Web Stories
పర్పుల్ క్యాబేజీ తీసుకుంటే కలిగే ప్రయోజనాలివే..
బ్రెజిల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఖాళీ కడుపుతో బొప్పాయిని తింటే..
తాటి బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..