నల్ల వెల్లుల్లితో
ఇన్ని ప్రయోజనాలా..
తెల్ల వెల్లుల్లితో పోల్చుకుంటే నల్ల వెల్లుల్లి తక్కువ ఘాటుగా ఉంటుంది.
నల్ల వెల్లుల్లిలో యాంటీ-ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఇవి ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడతాయి. దీర్ఘ కాలిక వ్యాధుల బారి నుంచి కాపాడతుంది
రక్తపోటును నియంత్రించడంలో నల్ల వెల్లుల్లి మంచి పాత్ర పోషిస్తుంది.
కొలస్ట్రాల్ స్థాయులను నియంత్రించి హృదయ రోగాల బారి నుంచి కాపాడుతుంది.
నల్ల వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే సమ్మేళనం జీవక్రియల్ని వేగవంతం చేస్తుంది.
అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది
నల్లవెల్లుల్లిలోని కొన్ని సమ్మేళనాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
Related Web Stories
ఇంట్లో పెరిగే ఈ మొక్క కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది..
అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..!
ఈ ఆకు కూరతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్..
ఉదయాన్నే టీతో కలిపి ఇవి మాత్రం తీసుకోవద్దు..