డ్యాన్స్ చేయడం వల్ల
ఇన్ని ప్రయోజనాలా?
డ్యాన్స్ అనేది శరీర వ్యాయామం,
ఇది మిమ్మల్ని శారీరకంగా,
మానసికంగా మెరుగ్గా చేస్తుంది
30 నిమిషాల పాటు డ్యాన్స్
చేయడం వల్ల 130 నుంచి
250 కేలరీలు బర్న్ అవుతాయి
క్రమం తప్పకుండా డ్యాన్స్ చేస్తే ఊబకాయంతో బాధపడేవారికి ఉపయోగకరంగా ఉంటుంది
డ్యాన్స్ గుండె ఆరోగ్యాన్ని
కూడా క్రమంగా పెంచుతుంది
ప్రతిరోజూ డ్యాన్స్ చేస్తే అధిక
కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతుంది
డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలో
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
Related Web Stories
హెడ్ మసాజ్‌తో ఎన్నో ప్రయోజనాలు
హిమాలయన్ పింక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ కొంబుచా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
మహిళలు ఎందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..!