భోజనం తర్వాత సోంపు
గింజలు తింటే ఇన్ని లాభాలా..
జీర్ణక్రియ బాగా జరగడంలో
సోంపు గింజలు సాయం చేస్తాయి
ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల
నుంచి ఉపశమనం కలుగుతుంది
నోటి దుర్వాసన
దూరమవుతుంది
శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో
పోరాడతాయి
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని
తగ్గించడంలో సాయం చేస్తాయి
కాలేయం, మూత్రపిండాల
ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
Related Web Stories
బెల్లంతో డబుల్ హెల్త్ బెనిఫిట్స్.. అవేంటంటే..
గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు
ఈ సూపర్ ఫుడ్స్.. మీ గట్ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తాయి..
తిన్న ఆహారం వంటబట్టాలంటే ఇలా చేయండి..