క్యారెట్ తింటే  ఇన్ని లాభాలా...

క్యారెట్‌‌లో యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్లు, ఫైబర్‌‌ పుష్కలంగా ఉంటాయి

 క్యారెట్‌లో ఉండే విటమిన్-A కంటి  చూపును మెరుగుపరుస్తుంది.

క్యారెట్‌లోని ఫ్లావనాయిడ్‌ కాంపౌండ్స్‌ చర్మాన్ని, ఊపిరితిత్తును రక్షిస్తాయి.

 క్యారెట్‌లోని సోడియం రక్త పోటును  కంట్రోల్ చేస్తుంది.

 క్యారెట్‌లోని ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ ను అరికడుతుంది.

 క్యారెట్‌లోని ఫోలిక్‌ యాసిడ్‌,  థయామిన్‌ జీవక్రియను మెరుగుపరుస్తాయి.

క్యారెట్ కాలేయంలో చెడు  కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది.