పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని  లాభాలున్నాయా..

పచ్చిమిర్చిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

మధుమేహాన్ని నియంత్రించడంలో మిరపకాయ ఉపయోగపడుతుంది.

 ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి

గ్యాస్, గుండెల్లో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది.

 బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి.