8a01bfcf-b94b-4327-8a9a-ce41ed00d5a3-00_11zon (4).jpg

వామ్మో.. ఉలవలు  తింటే ఇన్ని ప్రయోజనాలా..

ఉలవలు తింటే శరీరంలో కాల్షియం, పొటాషియం స్థాయిలు పెరుగుతాయి

ఇవి శరీరం నుండి టాక్సిన్లు తొలగించడంలో సహాయపడుతాయి

ఉలవలు తింటూ ఉంటే శరీరంలో  నిల్వ ఉన్న కొవ్వు కరుగుతుంది

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వీటిని  రెగ్యులర్‍గా తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం ఉంటుంది

ఇవి జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉలవలు సహాయపడతాయి

వీటిని రెగ్యులర్‍గా తినాలి అనుకుంటే రోజుకు ఒక స్పూన్ తినవచ్చు