ఐస్ క్రీమ్ తినడం
వల్ల ఇన్ని లాభాలా..
ఐస్ క్రీమ్ తినడం వల్ల
ఎండార్ఫిన్ హార్మోన్లు
విడుదలవుతాయి.
గొంతునొప్పి, జలుబు,
దగ్గు తగ్గుతాయని
నిపుణులు చెబుతున్నారు.
ఐస్ క్రీమ్‌లో సెరోటోనిన్
అనే హార్మోన్ ఉంటుంది,
ఇది మానసిక స్థితిని
మెరుగుపరుస్తుంది.
శరీరానికి శక్తి
త్వరగా వస్తుంది.
ఐస్ క్రీమ్‌లో A, D మిటమిన్లు
ఉండడం వల్ల ఆరోగ్యం
పెంపొందడానికి
సహాయపడుతుంది.
ఎముకలు,
దంతాలు బలపడతాయి.
మెదడుకు ఎంతో మేలు
కలుగుతుంది. ఇది
ఒత్తిడిని తగ్గించడంలో
సహాయపడుతుంది.
బరువు తగ్గేందుకు ఐస్
క్రీమ్‌లో ఉండే విటమిన్
బి-2, బి-12
ఉపయోగపడతాయి.
Related Web Stories
జామ ఆకుల టీ తాగడం వల్ల కలిగించే ప్రయోజనాలు ఇవే..
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి నిద్రపోతున్నారా.. అయితే, ఈ ముప్పు తప్పదు..!
నెల రోజుల పాటు దంతాలను శుభ్రం చేయకుంటే.. ఏం జరుగుతుందంటే..
కరివేపాకు నీళ్లు రోజూ ఇలా తీసుకుంటే.. ఇన్ని ప్రయోజనాలా..