ఆవాలు తింటే ఇన్ని లాభాలా..
ఆవాల్లోని విటమిన్-ఏ , ఐరన్, ఫ్యాటీ యాసిడ్లు జుట్టు పెరిగేందుకు తోడ్పడతాయి.
జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటూ, అనేక రకాల కేన్సర్లను నివారిస్తాయి.
మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆవాలు రక్తపోటును తగ్గిస్తాయి.
ఆవాల్లోని నియాసిన్ వంటి పోషకాల వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
ఆస్తమాను తగ్గించడంలో సాయం చేస్తాయి.
ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి.
Related Web Stories
ఈ పండ్ల తొక్కలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి..
జీడిపప్పు vs పిస్తా.. ఆరోగ్యానికి ఏది మేలు..
మొలకెత్తిన బంగాళాదుంపలతో వంట చేస్తే ఇంత ప్రమాదమా..
కాలుష్యం కారణంగా వచ్చే వ్యాధులు ఇవే..