గుమ్మడికాయ గింజలు  తింటే ఇన్ని లాభాలా..!

గుమ్మడికాయ గింజలు  శరీరంలోని అలెర్జీలు,  వైరస్ లను తగ్గిస్తాయి

ఇవి ఎముకల  బలాన్ని పెంచుతాయి

ఒత్తిడిని తగ్గించడంలో  అద్భుతంగా పనిచేస్తుంది

బరువు తగ్గడానికి  సహకరిస్తాయి

గుమ్మడి గింజల్లో  పిండి పదార్థాలతో పోల్చితే  ఆరోగ్యకరమైన కొవ్వులు,  ప్రోటీన్లు ఉంటాయి

ఈ గింజల్లో ట్రిప్టోఫాన్  అనే ప్రత్యేక అమైనో  ఆమ్లం ఉంటుంది

రక్తంలో చక్కెర  స్థాయిలను నియంత్రించడంలో  సహకరిస్తాయి 

ఇవి శరీరంలోని  ఆరోగ్యకరమైన కణాలను  దెబ్బతీయకుండా ఫ్రీ  రాడికల్స్ ను నిరోధిస్తాయి