రోజూ నానబెట్టిన శనగలు
తింటే ఇన్ని లాభాలా..
నానబెట్టిన శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఇవి తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది.
శనగల్లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
రక్తంలో చక్కెర
స్థాయిలను నియంత్రిస్తాయి.
శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.
ఫైబర్ ఎక్కువగా కలిగిన శనగలు జీర్ణక్రియకు సహాయపడతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
కండరాల ఆరోగ్యానికి శనగలు ఉపయోగపడతాయి.
Related Web Stories
వెల్లుల్లి పొట్టును పడేస్తున్నారా.. దానితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..
సీతాఫలం తింటే ప్రయోజనాలు ఇవే..
జుట్టును ఒత్తుగా పెంచే పండ్లు ఇవే..!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..