మామిడికాయ పచ్చడితో ఇన్ని లాభాలా
మామిడికాయ పచ్చడిలో
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి
ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడి శరీరానికి పోషకాలను అందిస్తుంది
మామిడికాయ పచ్చడి ఇమ్యూనిటీ పెంచుతుంది.
మామిడికాయ పచ్చడిలో విటమిన్
C జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా
కాపాడుతుంది
విటమిన్ A కంటి చూపును
మెరుగుపరుస్తుంది.
మామిడికాయ పచ్చడిలో కొవ్వును
కరిగించే ఫైటోకెమికల్స్ ఉంటాయి.
బరువు తగ్గడానికి
ఉపయోగపడుతుంది
Related Web Stories
ఈ చిట్కాలు పాటించండి చాలు.. ఊపిరితిత్తులు బలంగా మారతాయి..!
అల్లం జ్యూస్ తాగితే అది కంట్రోల్
ప్రతిరోజూ ఉదయాన్నే వెన్న తింటే..
పచ్చి అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..