తాటి బెల్లంతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..
తాటి బెల్లంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి
దీనిలో ఐరన్, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది
యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్
నుంచి చర్మాన్ని రక్షిస్తుంది
ఇది స్వీకరిస్తే కాల్షియం, పొటాషియం పెరిగి ఎముకలు బలంగా తయారవుతాయి
నెలసరి, అధిక బరువు సమస్యలకు
కూడా తాటి బెల్లం సహాయపడుతుంది
ఇది జీర్ణ సమస్యలకు
చక్కగా ఉపయోగపడుతుంది
తాటి బెల్లంలోని పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది
Related Web Stories
పసుపు పాలతో అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
మెంతినీరు Vs తులసినీరు... ఖాళీ కడుపుతో ఏది తాగితే ఎక్కువ ఆరోగ్యం?
బరువు తగ్గడానికి అరటిపండు ఆరోగ్యకరమైన ఎంపికేనా..
ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా..?