రోజూ ఆహారంలో బెర్రీస్
తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..!
బ్లాక్బెర్రీస్‍లో విటమిన్ సి
పుష్కలంగా ఉంటుంది
రోగనిరోధక శక్తిని పెంచడంలో
విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుంది
ఒత్తిడిని ఎదుర్కోవడంలో
సహాయపడతాయి
గుండె జబ్బులు, మధుమేహం వంటి
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
బెర్రీస్ చర్మానికి మంచి
నిగారింపును ఇస్తాయి
వృద్ధాప్య ఛాయలను
రానీయకుండా సహాయపడతాయి
ఎముకలు ఆరోగ్యంగా
ఉండేందుకు ఇవి దోహదపడతాయి
Related Web Stories
లంబోదరుడికి ఇష్టమైన పాయసం ఇంట్లోనే.. ఇలా ఈజీగా
బరువు తగ్గడానికి రాగి జావా సూపర్ ఫుడ్
విస్కీ ఐస్ క్రీమ్ కల్తీల్లో కొత్త కోణం
వాల్నట్స్ ను నానబెట్టే ఎందుకు తినాలి? అసలు నిజాలు ఇవే..!