నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా?
ఈ నీటిని తాగితే..
నల్ల ఉప్పుతో లాక్సేటివ్
గుణాలు ఉంటాయి. ఇవి
మెటబాలిక్ రేటును పెంచుతాయి
లివర్‌లో పేరుకుపోయిన
వ్యర్థాలను బయటకు పంపిస్తుంది
దీనితో జీర్ణాశయం
శుభ్రమవుతుంది
ఫైల్స్ ఉన్నవారికి దీనితో
ఉపశమనం కలుగుతుంది
నల్ల ఉప్పు కాలేయంలో
పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది
గుండెల్లో మంట,
ఉబ్బరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది
నల్ల ఉప్పు నీళ్ళను తాగడం
వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి
ఈ నీటిని ప్రతీరోజూ
తీసుకోవాలంటే ఇందులో
కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగాలి
ఈ నీరు అందరికీ సెట్
కాకపోవచ్చు. డాక్టర్ సలహా
మీద తీసుకోవడం మంచిది
Related Web Stories
పెరుగన్నం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
పుదీనా ఆకులతో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఇవే ..!
రోజూ పాలతో చేసిన టీ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..!
పల్లి పట్టిలను తింటే ఇన్ని ఉపయోగాలా..