అవిసె గింజలతో
ఇన్ని ప్రయోజనాలా..
అవిసెలు ఫైబర్ అధికంగా
ఉండే పంట.ఇందులో
అల్ఫాలీనో లెనిక్ యాసిడ్
నిండి ఉంటుంది
ఫ్లాక్స్ సీడ్ మలబద్దకం,
మధుమేహం, అధిక కొలెస్ట్రాల్,
ఊబకాయం, లూపస్ ఉన్నవారిలో మూత్రపిండాల వాపు తగ్గిస్తాయి
ఇందులోని అధిక ఫైబర్
కారణంగా అవిసెగింజలను
ఎక్కువ మొత్తంలో తీసుకుంటే
ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం
వచ్చే అవకాశం ఉంటుంది
అవిసెలను తిన్న తర్వాత
నీటిని ఎక్కువగా
తీసుకోవడం మంచిది
అవిసె గింజల్లో ఒమేగా
కొవ్వులు, లిగ్నాన్స్
అధికంగా ఉంటాయి
ఇవి ఎముక
బలాన్ని పెంచుతాయి
అవిసెలు బరువు
తగ్గాలనుకునే వారికి
తేలిగ్గా తీసుకోగలిగే ఆహారం
పిరియడ్స్ సమయంలో
తిమ్మిరి, నొప్పి
తగ్గించడంలో సహకరిస్తుంది
Related Web Stories
ఈ లక్షణాలు ఉంటే విటమిన్ బి12 లోపం ఉన్నట్లే..
ఒత్తిడిని జయించే మార్గాలు ఇవే..!
వారాంతాల్లోనైనా వ్యాయామం చేయండి
చికెన్, చేపలు.. ఈ రెండింటిలో ఎందులో ప్రొటీన్ ఎక్కువో తెలుసా