బంగాళాదుంపలో యాంటీ  ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

బంగాళాదుంపలో  యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి

బంగాళదుంపలో విటమిన్లు,యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మానికి  దోహదం చేస్తాయి

 బంగాళాదుంపలు C, B6, పొటాషియం, ఫైబర్ వంటి విటమిన్లతో నిండి ఉంటాయి

ఇందులోని  అధిక కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి

ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడతాయి

ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి