ఈ బ్లాక్ కలర్ ఫుడ్స్  తో ఇన్ని లాభాలా.

బ్లాక్ బీన్స్‌లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది 

బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల శరీరంలో వాపులు తగ్గించి, రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. 

నల్ల నువ్వుల్లో ఉండే మెగ్నీషియం, కాల్షియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

 నల్ల చియా విత్తనాల్లో ఎక్కు పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా3 ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

బ్లాక్ టీ శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా చేస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.