ఉప్మా తినడ వల్ల ఇన్ని లాభాలా?

ఉప్మాలో డైటరీ ఫైబర్  పుష్కలంగా ఉంటుంది. 

ఉప్మాలోని ఫైబర్.. కాంప్లెక్స్  కార్బోహైడ్రేట్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.  

దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు  కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గిస్తాయి.

 గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బరువు తగ్గడానికి  ఉపయోగపడుతుంది

 ఎముకలను దృఢంగా ఉంచేందుకు సాయపడుతుంది

రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి ఉపయోగపడుతుంది.