జీడిపప్పు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..

ఎముకల ఆరోగ్యానికి  సహాయపడుతుంది

బరువు తగ్గడానికి  ఉపయోగపడుతుంది

జుట్టు ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తుంది

గుండె పనితీరును ఆరోగ్యంగా  ఉంచడంలో సహాయపడుతుంది

 దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

 మానసిక స్థితి మెరుగుపడుతుంది

 కండరాలు, నరాల పనితీరుకు ఉపయోగపడుతుంది