మల్లెపూలతో ఇన్ని
ఆరోగ్య ప్రయోజనాలా..
మల్లెల కషాయం ఆరోగ్యానికి
దివ్యఔషధంలా పని చేస్తుంది.
తాజా మల్లెల్ని మెత్తగా నూరి తడిగుడ్డలో
చుట్టి కళ్లపై పెట్టుకుంటే పలు కంటి
సమస్యలు తగ్గిపోతాయి.
ముఖానికి మల్లెపూల గుజ్జుతో
ఫేస్ ప్యాక్ చేస్తే నిగనిగలాడుతుంది.
జాస్మిన్ టీ తాగితే రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది.
కొబ్బరినూనెలో మల్లెపూలను వేసి
కాచి వడకట్టి జుట్టుకు రాస్తే కురులు
ఆరోగ్యంగా ఉంటాయి.
మల్లెపూల, రసాన్ని ముఖానికి రాసుకుంటే అందంగా ఉండేల చేస్తుంది.
జాస్మిన్ టీ బరువును తగ్గడంలో ఉపయోగపడుతుంది.
Related Web Stories
నోటి దుర్వాసనకు చెక్ పెట్టే యాలకులు.. ఈ టీ తాగితే..!
వెల్లుల్లి నీటిని ప్రతిరోజూ తాగుతుంటే శరీరంలో కలిగే మార్పులు ఇవే..
గుండె కొట్టుకోవడంలో తేడాలు.. దీనికి కారణాలు, లక్షణాలు ఇవే.. !
ఇంజెక్షన్ ద్వారా బడి లోకి ఆక్సిజన్.. ఎలా పనిచేస్తుందంటే..