నీలగిరి తైలంతో ఇన్ని  ఆరోగ్యప్రయోజనాలా...

జలుబు తగ్గుతుంది

చర్మవ్యాధులను నివారిస్తుంది

గాయాలు నయమవుతాయి

నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

చర్మం మెరిసేలా చేస్తుంది.

చుండ్రు సమస్యను తగ్గిస్తుంది

ఈ తైలం చర్మంపై పూసినప్పుడు దోమలు, ఇతర కీటకాలను దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.