ముల్లంగి ఆకుల తో ఇన్ని
ఆరోగ్య ప్రయోజనాలా..
ముల్లంగి ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను సులభతరం చేస్తుంది.
ఎవరైనా లో బీపీతో ఇబ్బంది పడుతుంటే ముల్లంగి ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి
ఈ ఆకుల్లో ఉండే సోడియం రక్తపోటును స్థిరీకరించడానికి తోడ్పడుతుంది.
మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలున్నా వారు ముల్లంగి ఆకులతో చేసిన ఆహారం తిసుకోడం మంచిది
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుంది.
Related Web Stories
వీళ్లు వంకాయ అస్సలు తినకూడదు...
పుట్టగొడుగులు తినడం వల్ల ఇన్ని లాభాలా..?
ప్రొటీన్ల కోసం మాంసం కంటే ఇవి బెస్ట్ ఫుడ్స్..
ఈ ఆమ్లెట్ తినండి... ఆరోగ్యంగా ఉండండి